AP: CM చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి నారాయణతో పాటు సీఎస్ సాయిప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో కొనసాగుతున్న నిర్మాణాలు, ఇతర ప్రతిపాదనల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
Tags :