KMM: తిరుమలయపాలెం మండలంలో వ్యాపారులను బెదిరిస్తూ విలేకరుల ముసుగులో సామాన్యులను డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు ఎస్సై జగదీష్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. తప్పుడు వార్తలు, సోషల్ మీడియా పోస్టులతో ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.