SRPT: హుజూర్నగర్ పట్టణంలోని 15, 16, 17 వార్డుల పరిధిలో అంగన్వాడీ సిబ్బంది ఇవాళ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య, ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్డు, పౌష్టికాహారం, స్నాక్స్ అందిస్తున్నట్లు తల్లిదండ్రులకు వివరించారు. జూన్ 1 నుంచి పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించి ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని కోరారు.