NGKL: జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భూ భారతి, మ్యూటేషన్ కేసులు, ధాన్యం కొనుగోళ్లు, జనగణన, రేషన్ కార్డులపై సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు.