TG ICET 2026 పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. అభ్యర్థులు icet.tgche.ac.in వెబ్సైట్ ద్వారా ‘కీ’ని డౌల్లోడ్ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలను ఆన్లైన్లో తెలియజేసేందుకు మే 30 ఉదయం 11 గంటల నుంచి జూన్ 5న సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో MBA & MCA కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను పొందవచ్చు.