1900: భౌతిక శాస్త్రవేత్త బి.ఎస్.మాధవరావు జననం 1906: భరతనాట్య నర్తకి, పద్మభూషణ్ గ్రహీత కడూర్ వెంకటలక్షమ్మ జననం 1952: సినీ నటుడు అంబరీష్ జననం 1972: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పృథ్వీరాజ్ కపూర్ మరణం 1987: దేశ 5వ ప్రధాని చరణ్ సింగ్ మరణం ➣ మౌంట్ ఎవరెస్టు దినోత్సవం.