NDL: ప్యాపిలి పట్టణంలో ఈ రోజు షాదీఖాన నందు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం క్లస్టర్-05లో ఏర్పాటు చేసిన ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ ప్రసార కార్యక్రమాన్ని వీక్షించారు.