ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఎమ్మెల్యే బండారు శ్రావణి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మంచి మనసున్న నాయకురాలని, తాను అమ్మ అని పిలుచుకునే మంచి వ్యక్తి అని కొనియాడారు. పరిటాల సునీత ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.