ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని కొండపేట మసీద్ బక్రీద్లో వేడుకలు ఘనంగా జరిగాయి.మౌలానా జమాలుద్దీన్ రషీద్ బక్రీద్ ప్రాముఖ్యతను వివరిస్తూ, అల్లాహ్ ఆజ్ఞకు లోబడటం, త్యాగం, సహనం, పరస్పర సహకారం పండుగ ప్రధాన సందేశాలని తెలిపారు. సమాజసేవ,పేదలకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.