CTR: రోడ్డు ప్రమాదంలో యువకుడు మరణించిన సంఘటనలో తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు గురువారం ఉదయం సోమల పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రాంపల్లికి చెందిన చరణ్ (21) ఈనెల 19న బైక్పై వెళ్తుండగా టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. తిరుపతిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. దీంతో న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.