PDPL: జిల్లా ఆసుపత్రిలో బుధవారం అరుదైన భుజం శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీధర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కుడి భుజం ఎముక విరిగిన 50 ఏళ్ల వ్యక్తికి ప్రత్యేక అల్ట్రాసౌండ్ సహాయంతో బ్రాకియల్ ప్లెక్సస్ బ్లాక్ ఇచ్చి “ORIF with CC Screw Plating” శస్త్రచికిత్స నిర్వహించినట్లు చెప్పారు.