HNK: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు, సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు జిల్లా ఆర్టీసీ డిపో ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు తదితర మండలాల ప్రయాణికులు 89777 81103 నంబర్‌కు ఫోన్ చేయాల్సిందిగా DM సూచించారు.