TG: రాష్ట్రంలో 4వ రోజు రైతు గోస – బీజేపీ భరోసా యాత్ర కొనసాగనుంది. ఇవాళ నిర్మల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శించనున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిన రైతులకు ధైర్యం చెప్పనున్నారు.