AP: TDP మహానాడు రెండో రోజు కొనసాగనుంది. ఉదయం 9:30 గంటలకు పార్టీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్కు నివాళులతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగం చేయనున్నారు.
Tags :