SDPT: ఇవాళ బక్రీద్ పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని ఆకాంక్షించారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే గొప్ప సందేశాలన్నారు.