BDK: బూర్గంపాడు (M) రెడ్డిపాలెం గ్రామానికి చెందిన యక్కంటి యక్కంటి అల్లూరి రెడ్డి కు వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5 లక్షల విలువ గల LOCను ఇవాళ పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.