SDPT: సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్ష, కార్యదర్శి ఎన్నికలు సోమవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో మంగళవారపు అశోక్ అధ్యక్షుడిగా, నక్క రాజేందర్ ఉపాధ్యక్షుడిగా, దేశెట్టి బాలరాజ్ ప్రధాన కార్యదర్శిగా, ఒగ్గు లచ్చయ్య కోశాధికారిగా, ఎల్లయ్యగారి రమేష్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.