ATP: ఈ నెల 27, 28 తేదీల్లో వర్చువల్ విధానంలో జరగనున్న మహానాడు వేడుకలను నియోజకవర్గంలోని ప్రతి క్లస్టర్లో నిర్వహించనున్నారు. ఈ పసుపు పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. పార్టీ సీనియర్ ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, గ్రామ కన్వీనర్లు పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు.