TG: MPTC, ZPTC ఎన్నికలకు 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను కాంగ్రెస్ నేతలు రెడీ చేయనున్నారు. ఇందుకోసం యాక్షన్ ప్లాన్‌కు కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఇవాళ, రేపు సబ్‌కమిటీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. సబ్‌కమిటీ ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉండగా సభ్యులుగా ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొంగులేటి ఉన్నారు.
Tags :