AP: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే క్యూలైన్లోకి టీటీడీ అధికారులు భక్తులను నిలిపివేశారు. భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. బాటగంగమ్మ గుడి వరకు సర్వదర్శనం క్యూ లైన్ ఉంది. రేపు ఉదయం 6 తర్వాతే భక్తులు క్యూ లైన్లోకి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.