చర్లపల్లి – తిరుపతి స్పెషల్ రైలు సర్వీసు ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా కొనసాగనుంది. 17443 నంబర్ ట్రైన్ TPT నుంచి ప్రతి గురువారం సాయంత్రం 4:30కి బయల్దేరి శుక్రవారం 8:25 AMకు చర్లపల్లి చేరుకుంటుంది. ఇది ఈ నెల 28న ప్రారంభమవుతుంది. ట్రైన్ నంబర్ 17444 చర్లపల్లి నుంచి ప్రతి FRI 4:20 PMకు బయల్దేరి SAT 7:30 AMకు తిరుపతి చేరుకుంటుంది.ఇది ఈ నెల 29న ప్రారంభమవుతుంది.