TG: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు కొనసాగుతున్నాయి. పుష్కరఘాట్లో భక్తలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు దీపాలు సమర్పిస్తున్నారు. అనంతరం ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Tags :