KDP: గుజరాత్లో విజయవంతంగా అమలవుతున్న వినూత్న పారిశుధ్య విధానాన్ని APలోనే మొదటిసారిగా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె GPలో ప్రయోగాత్మకంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమానికి TDP నియోజకవర్గ ఇంఛార్జ్ బీటెక్ రవి హాజరై,మాట్లాడారు. ప్రజలు రోగాల బారిన పడకుండా చూడటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.