KKD: జిల్లా రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. మాజీ CM YS జగన్మోహన్ రెడ్డి జీన్స్‌పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా శుక్రవారం తీవ్రంగా ఖండించారు. జగన్ జీన్స్ గురించి మాట్లాడే ముందు యనమల తన జీన్స్ ఏంటో చెప్పాలని మండిపడ్డారు. సొంత తమ్ముడికే వెన్నుపోటు పొడిచిన చరిత్ర యనమలదన్నారు.