AP: జగన్ శాంతి దూత అవతారం ఎత్తారని ఎంపీ కేశినేని చిన్ని ఎద్దేవా చేశారు. జగన్ మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. జగన్ కుటుంబ చరిత్ర తెలియని వారు లేరన్నారు. జగన్ ప్రభుత్వంలో రౌడీయిజం ర్యామేలిందని చెప్పారు. వైసీపీ గొడ్డలి గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు 11 సీట్లు రావని పేర్కొన్నారు.