NZB: కిసాన్ మోర్చా నాయకులంతా క్షేత్ర స్థాయిలో రైతు సమస్యలపై పోరాడాలని BJP కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య సూచించారు. నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇంకా కొనుగోలు కేంద్రంలో ధాన్యం అలాగే ఉన్నాయని, కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.