TG: పోక్సో కేసులో బండి భగీరథ్ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 26వ తేదీకి మల్కాజిగిరి పోక్సో కోర్టు వాయిదా వేసింది. ఈనెల 15న బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేయగా.. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.