GNTR: పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించిన అభ్యంతరాలను మే 23న స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ తెలిపారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో పూర్తి వివరాలతో అభ్యంతరాలను కమిటీకి సమర్పించవచ్చని వెల్లడించారు.