MHBD: నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మారపు పవన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు.