KNR: హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఐ డా. శ్రవణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులు, ఎన్సీడీ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి సేవల నిర్వహణపై సమీక్ష చేశారు. సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువ చేయాలని సూచించారు.