TG: గ్రేటర్ హైదరాబాద్లో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరిగింది. నిన్న GHMCలో 4,766 మెగావాట్ల గరిష్ఠస్థాయి డిమాండ్ నమోదు చేసింది. GHMCలో నిన్న 10.08 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగించారు. మే 19న 4,748 మెగావాట్ల రికార్డును జీహెచ్ఎంసీ అధిగమించింది.