ELR: ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలలో భాగంగా ఏలూరు మహిళా గ్రంధాలయని ఉమ్మడి ప.గో. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తుగ నాగరాజు శుక్రవారం పర్యవేక్షించారు. రోజువారి కార్యక్రమాలను రికార్డులను పరిశీలించారు. ఆయన పలు సూచనలను చేశారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠకులు పాల్గొన్నారు.