KKD: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మహాత్ముడు లాగా మాట్లాడుతున్నారని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి, కాకినాడ నగర మాజీ ఛైర్పర్సన్ సుంకర పావని ఆరోపించారు. శుక్రవారం కాకినాడలో ఆమె మాట్లాడుతూ.. ఇది ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు.