MBNR: పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సుకు మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 23లోగా తప్పనిసరిగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి సీటును కన్ఫార్మ్ చేసుకోవాలని విభాగ కోఆర్డినేటర్ డా.శేకుంటి రవికుమార్ తెలిపారు. గడువు ముగిసేలోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని పక్షంలో సీటు రద్దయ్యే అవకాశం ఉందన్నారు.