SDPT: వరి, మొక్కజొన్న కొయ్యకాలకు నిప్పు పెట్టడం ప్రమాదకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లెలో మంటలు వ్యాపించి ట్రాక్టర్ దగ్ధమైందని, పొగ కారణంగా నూనెముంతల సత్తయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.