AP: 2029 నాటికి 5000 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సంస్కరణలను తెచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. పోలవరంలో 960 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ వస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.