W.G: భీమవరం ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగరాజు, అరుణకుమారి అంధ దంపతులకు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, బియ్యం, నూతన వస్త్రాలు శుక్రవారం అందజేశారు. శ్రీ ఉమా సోమేశ్వరజనార్ధన స్వామి గుడి ఛైర్మన్ చింతలపాటి బంగార్రాజు మాట్లాడుతూ.. మానవసేవే మాధవసేవ అన్నారు. దాత GKVV ప్రసాద్‌ను అల్లు శ్రీనివాస్ అభినందించారు. శివాజీవర్మ, బాషా పాల్గొన్నారు.