SDPT: హుస్నాబాద్‌లో వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలని బీజేపీ నాయకులు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. తరుగు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ డిమాండ్ చేశారు. లారీలు లేక రైతులు ట్రాక్టర్లతో వడ్లు తరలిస్తున్నారని, కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని కోరారు.