సంగారెడ్డి నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోరుతూ MLA చింతా ప్రభాకర్ గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల సమస్యలను పరిష్కరించాలని, రద్దయిన SDF కింద రూ.15 కోట్ల నిధులను తిరిగి కేటాయించాలని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.