GDWL: హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థలో 2026-27 పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జిల్లాలో అనాథలు, నిరాశ్రయ బాలికలు, చైల్డ్ హోమ్స్ విద్యార్థినులు, దివ్యాంగులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తామని చెప్పారు. మే 25లోగా దరఖాస్తు చేయాలని సూచించారు.