TPT: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ని ఆలయ బోర్డు ఛైర్మన్ ఈవో మర్యాదపూర్వకంగా కలిసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జాతర విజయవంతానికి జిల్లా యంత్రాంగం అందించిన సహకారానికి వారు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.