PLD: ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఉద్దేశం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతే లక్ష్యం అని ఇంఛార్జి కలెక్టర్ సంజన సింహ అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా ఇంఛార్జి కలెక్టర్ కార్యాచరణ చేపట్టారు.