MBNR: ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్, హన్వాడ మండలాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకొన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలియజేశారు.