NRML: జిల్లా స్థాయి “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రేపు (మే 22) కలెక్టరేట్లో నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాలని, సీటింగ్, త్రాగునీరు తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.