TG: కార్మికుల వేతనాలు నిర్ణయించేందుకు జోన్లుగా విభజించారు. జోన్-1లో అన్స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13,592 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ కార్మికులకు రూ.13,772 నుంచి రూ.18,500కి, హైస్కిల్డ్ రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచారు. పెంచిన వేతనాలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.