KMR: ఈ నెలలో జరగబోయే బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో గల దేవాలయాలకు చెందిన ఆవులను అక్రమంగా తరలించకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్సై మోహన్ రెడ్డికి గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా మద్నూర్ మండల కేంద్రంలో గోశాలకు చెందిన ఆవులు అక్రమార్కులు ఆవుల పైన దృష్టి పెట్టి తరలించే ప్రయత్నం చేస్తారన్నారు.