NDL: డోన్ పట్టణ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి మిషన్ ద్రోణాచార్య కార్యక్రమంలో గురువారం 4వ వార్డును సందర్శించారు. రోడ్లు, కాల్వలు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. కాల్వల శుభ్రత, డ్రైనేజీ మెరుగుదలపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు.