KMM: ప్రజా దర్బార్లో అర్జీలు పెట్టుకున్న రైతన్నల సమస్యలు పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపద్యంలో ఇవాళ పాలేరు నియోజకవర్గంలో ఓ రైతు భూ సమస్య పై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ప్రజా సమస్యలే ఎజెండాగా అధికార యంత్రాంగం భూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు.