NRML: కడెం మండలంలోని ఆయా గ్రామాల్లోని పంట పొలాల్లోని విద్యుత్ మోటర్లను అపహరించిన మండలంలోని కొత్త మద్దిపడగా గ్రామానికి చెందిన ఎలుకలపాట గంగారంను అదుపులోకి తీసుకున్నట్లు ఖానాపూర్ సీఐ అజయ్ కుమార్ తెలిపారు. పెద్ద బెల్లాల్కు చెందిన మైసరాజ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు పట్టినట్లు పేర్కొన్నారు.