SDPT: వర్గల్ మండలం నెంటూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గజ్వేల్ నియోజకవర్గ BRS ఇంఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.